బెర్లిన్‌కు ఆలియా బైబై.. అనుపమా చాప్టర్‌ 26!

ABN , First Publish Date - 2022-02-19T17:51:02+05:30 IST

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆలియాభట్‌ నటించిన ‘గంగూబాయ్‌ కతియావాడి’ చిత్రం బెర్లిన్‌ ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించడంతో చిత్ర బృందమంతా బెర్లిన్‌ చేరుకున్నారు. అక్కడ రెండు రోజులున్న ఆలియా ముంబైకి పయనమై బైబై బెర్లిన్‌ అంటూ ఫొటోలు షేర్‌ చేశారు. మరికొందరు తారలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

బెర్లిన్‌కు ఆలియా బైబై.. అనుపమా చాప్టర్‌ 26!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆలియాభట్‌ నటించిన ‘గంగూబాయ్‌ కతియావాడి’ చిత్రం బెర్లిన్‌ ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో  ప్రదర్శించడంతో చిత్ర బృందమంతా బెర్లిన్‌ చేరుకున్నారు. అక్కడ రెండు రోజులున్న ఆలియా ముంబైకి పయనమై బైబై బెర్లిన్‌ అంటూ ఫొటోలు షేర్‌ చేశారు. మరికొందరు తారలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 


1. 26వ వసంతంలో అడుగుపెట్టిన మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ చాప్టర్‌ 26 అంటూ కొత్త ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. 


2. చిరంజీవి సోదరుడు నాగబాబు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. 


3. వీకెండ్‌ ప్లాన్‌తో బిజీగా ఉన్నారు బాలీవుడ్‌ భామ సోనాక్షిసిన్హా. 


4. పింక్‌ డ్రెస్‌ బొమ్మలా హాట్‌గా దర్శనమిచ్చారు రాశీఖన్నా.


5. వీకెండ్‌ ప్లాన్స్‌ ఏంటి అంటూ పోస్ట్‌ పెట్టారు అప్సరా రాణి. 












































Updated Date - 2022-02-19T17:51:02+05:30 IST