సన్నీలియోన్‌ ఫ్యాషన్‌...రష్మిక క్యూట్‌ పప్పీ!

ABN , First Publish Date - 2021-12-04T03:03:04+05:30 IST

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. తమన్నా, సన్నీలియోన్‌, అలియాభట్‌ హాట్‌హాట్‌ ఫొటోలు షేర్‌ చేశారు.

సన్నీలియోన్‌ ఫ్యాషన్‌...రష్మిక క్యూట్‌ పప్పీ!



సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. తమన్నా, సన్నీలియోన్‌, అలియాభట్‌ హాట్‌హాట్‌ ఫొటోలు షేర్‌ చేశారు. 


రష్మిక తన పెంపుడు కుక్కను ముద్దాడుతూ కనిపించింది. ‘వెల్‌కమ్‌ హోమ్‌ కిస్సెస్‌’ అని వ్యాఖ్యానించింది. 


చిరుత బ్యూటీ నేహాశర్మ చికాగోలో సంచరిస్తుంది. అక్కడ తీసుకున్న సెల్పీలను షేర్‌ చేసింది. 


బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియాభట్‌ తన ఫొటోల్ని పంచుకుంటూ ‘ఎల్లో’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. 


గోల్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నా అంటున్నారు జెనీలియా. 


















































Updated Date - 2021-12-04T03:03:04+05:30 IST