Social Talk: అనుపమా డాన్స్‌.. అనసూయ ఒంపులు!

ABN , First Publish Date - 2021-11-26T02:07:57+05:30 IST

సినీ తారలు సోష్‌ మీడియా వేదికగా సందడి చేశారు. అందమైన ఫొటోలు షేర్‌ చేసి కుర్రకారు హృదయాల్లో హీటెక్కించారు.

Social Talk: అనుపమా డాన్స్‌.. అనసూయ ఒంపులు!


సినీ తారలు సోష్‌ మీడియా వేదికగా సందడి చేశారు. అందమైన ఫొటోలు షేర్‌ చేసి కుర్రకారు హృదయాల్లో హీటెక్కించారు. 


తన పెంపుడు కుక్క పిల్లకు పుట్టినరోజు వేడుక నిర్వహించారు సమంత. 


ఆరెంజ్‌ కలర్‌ అవుట్‌ఫెట్‌లో తళుక్కుమన్నారు రాశీఖన్నా.


‘ఎక్స్‌పెక్టేషన్‌ వర్సెస్‌ రియాలిటీ’ అంటూ సినిమా సెట్‌లో దిగిన ఫొటోల్ని షేర్‌ చేసింది ప్రగ్యా జైస్వాల్‌


హిందీ పాట ‘పరమ్‌ సుందరి’కి తనదైన స్టైల్‌లో డ్యాన్స్‌ చేసింది అనుపమ పరమేశ్వరన్‌.










































Updated Date - 2021-11-26T02:07:57+05:30 IST