రకుల్‌ డిమాండ్‌.. ఇలియానా ఇంకా చిన్న పిల్లే!

ABN , First Publish Date - 2021-09-25T02:01:05+05:30 IST

తమన్నా, రాశీ ఖన్నా, కాజల్‌ అగర్వాల్‌, నభానటేశ్‌ స్టైలిష్‌ లుక్‌లో నెటిజన్‌లను ఆకర్షిస్తున్నారు. ఇంకా ఎందరో తారలు సోషల్‌ మీడియాలో ఆసక్తికర పోస్ట్‌లు చేశారు.

రకుల్‌ డిమాండ్‌.. ఇలియానా ఇంకా చిన్న పిల్లే!


సినీతారల సోషల్‌ మీడియా ముచ్చట్లు..


తమన్నా, రాశీ ఖన్నా, కాజల్‌ అగర్వాల్‌, నభానటేశ్‌ స్టైలిష్‌ లుక్‌లో నెటిజన్‌లను ఆకర్షిస్తున్నారు. ఇంకా ఎందరో తారలు సోషల్‌ మీడియాలో ఆసక్తికర పోస్ట్‌లు చేశారు. 


మాల్దీవుల్లో కుటుంబ సభ్యులతో సేద తీరుతున్నారు అజయ్‌ దేవగణ్‌


ఇప్పటికీ నేను చిన్నపిల్లనే అంటున్నారు గోవాబ్యూటీ ఇలియానా 


కుక్కపిల్లతో సరదాగా గడపుతూ కనిపించారు అనన్యా పాండే.


తన ఫొటోని షేర్‌ చేస్తూ ‘ఆన్‌ డిమాండ్‌ పోస్ట్‌’ అని పేర్కొంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.


విద్యాబాలన్‌కి చీరలంటే ఎంతో ఇష్టం. ఎర్రరంగు చీర ధరించి కొత్తలుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. 


కంఫర్ట్‌ ఫస్ట్‌ అంటున్నారు సోనాక్షిసిన్హా. 


స్పోర్ట్ప్‌ బైక్‌ఐ సందడి చేస్తున్నారు అభిజీత్‌. 


స్టైలిష్‌ హెయిర్‌స్టైల్‌లో దర్శనమిచ్చారు సుశాంత్‌. 



























































Updated Date - 2021-09-25T02:01:05+05:30 IST