Social look: సమంత తెర వెనక దృశ్యాలు... అషు అందం!

ABN , First Publish Date - 2022-11-14T02:45:16+05:30 IST

సినీ తారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. రితికా సింగ్‌, కృతీసనన్‌, పూజితా పొన్నాడ, మీనాక్షి చౌదరి, అదితీరావ్‌ హైదరీ ఆసక్తికర విషయాలతోపాటు మత్తెక్కించే ఫొటోలను షేర్‌ చేశారు. ఈ విశేషాలే మీకోసం...

Social look: సమంత తెర వెనక దృశ్యాలు... అషు అందం!

సినీ తారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. రితికా సింగ్‌, కృతీసనన్‌, పూజితా పొన్నాడ, మీనాక్షి చౌదరి, అదితీరావ్‌ హైదరీ ఆసక్తికర విషయాలతోపాటు మత్తెక్కించే ఫొటోలను షేర్‌ చేశారు. ఈ విశేషాలే మీకోసం...


‘యశోద’ సినిమా తెర వెనక దృశ్యాలను అభిమానులతో పంచుకున్నారు సమంత.(Yashoda -Samantha)


సముద్ర తీరాన అందాల ఆరబోతతో దర్శనమిచ్చింది అషురెడ్డి. (Ashu reddy)


స్టైలిష్‌ డ్రెస్‌ ధరించి ‘కొత్తగా ప్రయత్నించా’ అంటూ ఫొటో షూట్‌ను పంచుకున్నారు తెలుగు అందం ఈషా రెబ్బా.


కేరళలోని తోటలో తిరుగుతూ చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు ‘భీమ్లానాయక్‌’ ఫేం సంయుక్తా మేనన్‌.







































Updated Date - 2022-11-14T02:45:16+05:30 IST