Social look: తమన్నా 360 డిగ్రీ ఫన్‌... శ్రీముఖి అందాలు!

ABN , First Publish Date - 2022-11-05T02:43:25+05:30 IST

సినీ తారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. మెహరీన్‌ మాల్దీవుల్లో విహరిస్తోన్న ఫొటోలను షేర్‌ చేశారు. తన వర్కవుట్‌ వీడియో క్లిప్‌ను పోస్ట్‌ చేసింది నివేదా పేతురాజ్‌. మరికొందరు తారలు పంచుకున్న విశేషాలు...

Social look: తమన్నా 360 డిగ్రీ ఫన్‌... శ్రీముఖి అందాలు!


సినీ తారలు (Social look)సోషల్‌ మీడియాలో సందడి చేశారు. మెహరీన్‌ (Mehreen)మాల్దీవుల్లో విహరిస్తోన్న ఫొటోలను షేర్‌ చేశారు. తన వర్కవుట్‌ వీడియో క్లిప్‌ను పోస్ట్‌ చేసింది నివేదా పేతురాజ్‌. మరికొందరు తారలు పంచుకున్న విశేషాలు...


360 డిగ్రీల్లో ఫన్‌ అంటూ ఓ వీడియో పంచుకున్నారు తమన్నా. (Tamannaah)


శోభితా ధూళిపాల తన కొత్త సినిమా ‘మంకీమ్యాన్‌’ డబ్బింగ్‌ పనుల్లో బిజీగా ఉంది. 


సోనాల్‌ చౌహాన్‌ తన కొత్త ఫొటో షేర్‌ చేసి ‘గోల్డ్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది. (Sonal chouhan)


యాంకర్‌ శ్రీముఖి కొత్త అవుట్‌ఫిట్‌తో హాట్‌గా దర్శనమిచ్చింది. 









































Updated Date - 2022-11-05T02:43:25+05:30 IST