Social media look: కట్రీనా కార్వచౌత్‌... ఐశ్వర్య స్వీయ ఆనందం

ABN , First Publish Date - 2022-10-14T05:30:00+05:30 IST

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా హల్‌చల్‌ చేశారు. రకుల్‌ తన తాజా చిత్రం ‘డాక్టర్‌ జీ’ ప్రచారం కోసం ఫొటోషూట్‌లో పాల్గొంది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. బాలీవుడ్‌ తారలు కార్వచౌత్‌ అనంతరం ఆసక్తికర ఫొటోలను షేర్‌ చేశారు.

Social media look: కట్రీనా కార్వచౌత్‌... ఐశ్వర్య స్వీయ ఆనందం


సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా హల్‌చల్‌ చేశారు. రకుల్‌ (Rakul preeth singh)తన తాజా చిత్రం ‘డాక్టర్‌ జీ’ ప్రచారం కోసం ఫొటోషూట్‌లో పాల్గొంది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. బాలీవుడ్‌ తారలు కార్వచౌత్‌ అనంతరం ఆసక్తికర ఫొటోలను షేర్‌ చేశారు. 


పెళ్లి అయిన తర్వాత తొలి కార్వచౌత్‌ ఫెస్టివల్‌ సెలబ్రేట్‌ చేసుకున్నానంటూ ఫొటో షేర్‌ చేశారు కట్రీనాకైఫ్‌. (Katrina kaif)


నా దృష్టిలో అసలైన ఆనందం అంటే స్వీయ ఆనందమే అంటోంది ఐశ్వర్య రాజేశ్‌.


సముద్ర తీరాన డ్యాన్స్‌ చేస్తూ సందడి చేసింది నోరా ఫతేహి .


షూటింగ్‌లో భాగంగా ‘బాత్‌ టబ్‌’లో కనిపించింది సమీరారెడ్డి. 













































Updated Date - 2022-10-14T05:30:00+05:30 IST