Social media: రాశీ సమ్మర్‌ ఫీలింగ్‌.. గుడ్‌ లక్‌ జాన్వీ!

ABN , First Publish Date - 2022-06-20T02:39:14+05:30 IST

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సండే సందడి చేశారు. ఆసక్తికర విషయాలతోపాటు, హాట్‌ హాట్‌ ఫొటోలను షేర్‌ చేశారు. ఫాదర్స్‌ డే సందర్భంగా పలువురు తారలు శుభాకాంక్షలు తెలిపారు. ఆ విశేషాలు మీకోసం...

Social media: రాశీ సమ్మర్‌ ఫీలింగ్‌.. గుడ్‌ లక్‌ జాన్వీ!

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సండే సందడి చేశారు. ఆసక్తికర విషయాలతోపాటు, హాట్‌ హాట్‌ ఫొటోలను షేర్‌ చేశారు. ఫాదర్స్‌ డే సందర్భంగా పలువురు తారలు శుభాకాంక్షలు తెలిపారు. ఆ విశేషాలు మీకోసం... (Film celebs Social media Hulchal)


సమ్మర్‌ మోడ్‌ అంటూ ఎల్లో కలర్‌ దుస్తుల్లో దర్శనమిచ్చారు రాశీఖన్నా(raasi khanna). ప్రస్తుతం ఆమె ‘పక్కా కమర్షియల్‌’ చిత్రం ప్రమోషన్‌లో ఉంది. 


అతిలోక సుందరి తనయ, బాలీవుడ్‌ బ్యూటీ  జాన్వీకపూర్‌ ‘గుడ్‌ లక్‌ జెర్రీ అంటూ మత్తెక్కించే ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 






































Updated Date - 2022-06-20T02:39:14+05:30 IST