బీచ్‌లో హన్సిక.. ప్రేక్షకుల కోరిక మేరకే అనన్యా!

ABN , First Publish Date - 2022-05-03T02:26:47+05:30 IST

సినీతారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలు షేర్‌ చేశారు. ‘నన్ను నేను వెతుకుతున్నా’ అంటూ శ్రియ తన ఫొటోషూట్‌కి సంబంధించిన కొత్త ఫొటొలను షేర్‌ చేశారు.

బీచ్‌లో హన్సిక.. ప్రేక్షకుల కోరిక మేరకే అనన్యా!

సినీతారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలు షేర్‌ చేశారు. ‘నన్ను నేను వెతుకుతున్నా’ అంటూ శ్రియ తన ఫొటోషూట్‌కి సంబంధించిన కొత్త ఫొటొలను షేర్‌ చేశారు. 


గోవాలో విహరిస్తున్నారు మాధురీదీక్షిత్‌.


ఓ బీచ్‌లో సందడి చేస్తున్నారు హన్సిక. 


నేనెప్పుడూ సూర్యోదయాన్నే ఇష్టపడతానంటోంది మెహరీన్‌. 


బెంగళూరు బ్యూటీ కృతిశెట్టి కొత్త లుక్‌తో అలరించారు. 



























Updated Date - 2022-05-03T02:26:47+05:30 IST