Social media: ముద్దుగుమ్మలు... మత్తెక్కించే అందాలు!

ABN , First Publish Date - 2022-04-30T19:16:18+05:30 IST

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. అందాల భామలు కొత్త లుక్‌లతో అలరించారు. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.

Social media: ముద్దుగుమ్మలు... మత్తెక్కించే అందాలు!

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. అందాల భామలు  తమన్నా, కంగనా, ఇలియానా, రాశీ ఖన్నా, సారా అలీఖాన్, సోనాక్షి సిన్హా తదితరులు అందాలతో అలరించారు.ఆ ఫొటోలపై  మీరూ ఓ లుక్కేయండి. 


తమన్నా అమెజాన్‌ ఫ్రైమ్‌ నిర్మాణంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. దానికి సంబంధించి ట్రెండీ లుక్‌తో సందడి చేశారు. 


నా చుట్టూ అంతా కోతి చేష్టలే అంటోంది పూజాహెగ్డే


‘థాకడ్‌’ ట్రైలర్‌ను విడుదల చేసిన కంగనా రనౌత్‌ హాట్‌హాట్‌గా ఓ ఫొటో షేర్‌ చేశారు. 


నవ్వడానికి ఓ కారణం ఉంటుంది. ట్రై చేయండి అంటోంది లావణ్యా త్రిపాఠీ. 


‘రామ్‌సేతు చిత్రంలోని కొత్త లుక్‌ను షేర్‌ చేశారు సత్యదేవ్‌. 






















































Updated Date - 2022-04-30T19:16:18+05:30 IST