అందాల భామలు... సోషల్‌ మీడియా ముచ్చట్లు!

ABN , First Publish Date - 2022-04-26T01:52:37+05:30 IST

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలు షేర్‌ చేశారు. మాల్దీవుల్లో విహరిస్తున్నారు బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షిసిన్హ. హాట్‌ హాట్‌గా దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు.

అందాల భామలు... సోషల్‌ మీడియా ముచ్చట్లు!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలు షేర్‌ చేశారు. మాల్దీవుల్లో విహరిస్తున్నారు బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షిసిన్హ. హాట్‌ హాట్‌గా దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. 


హీరో సాయితేజ్‌ కొత్త లుక్‌ను పోస్ట్‌ చేశారు. 


భోజనం తర్వాత ఇదే నా పని అంటూ నిద్రిస్తున్న ఫొటోలు షేర్‌ చేశారు కీర్తి సురేశ్‌.


బికినీ ధరించి బీచ్‌ దగ్గర ఫొటోకు పోజిచ్చారు లక్ష్మీరాయ్‌. ‘స్వర్గం అనేది ప్రదేశం కాదు అదొక ఫీలింగ్‌’’ అని పేర్కొన్నారు.


లాక్‌డౌన్‌లో సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న సంజన ఇప్పుడు గర్భవతి. కుటుంబ సభ్యులు ఆమె శ్రీమంతం నిర్వహించారు. 


మామిడి తోటల్లో విహరిస్తున్నారు సీనియర్‌ నటి ప్రగతి. 















































































Updated Date - 2022-04-26T01:52:37+05:30 IST