సినీతారల అందాలు...వేడెక్కించే ఫొటోలు!

ABN , First Publish Date - 2022-04-20T02:31:04+05:30 IST

సినీ తారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. ఖాసా సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ సైనికులను కలిశారు హీరో రామ్‌చరణ్‌. వారితో కాసేపు ముచ్చటించడమే కాకుండా కలిసి భోజనం చేశారు. సైనికుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు.

సినీతారల అందాలు...వేడెక్కించే ఫొటోలు!


సినీ తారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. ఖాసా సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ సైనికులను కలిశారు హీరో రామ్‌చరణ్‌. వారితో కాసేపు ముచ్చటించడమే కాకుండా కలిసి భోజనం చేశారు. సైనికుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు.


1. మీ కలలే మీ రెక్కలు అవుతాయి అంటున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌


2. మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ ఇన్‌స్టాలో ‘ట్రెండింగ్‌ రీల్స్‌’ ప్రయత్నించింది. ఓ కుర్చీని పట్టుకుని జంప్‌ చేస్తూ, ఫొటోలకు పోజిస్తూ కనిపించింది. ‘ఇది అంత తేలిక కాదు’ అని రాసుకొచ్చింది. 


3. తెర చాటు అందం ఎవరో చెప్పుకోండి అంటున్నారు ముంబై బ్యూటీ ఆదాశర్మ. 


4. నేడు ఈషా రెబ్బ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు శివానీ, శివాత్మి, శివాత్మిక. ‘రెబ్బా.. నువ్వు లేకపోతే లైఫే పెద్ద దెబ్బ’ అంటూ కవిత రాసింది.


5. కొంత విరాయం తర్వాత కొత్త ఫొటో షూట్‌తో కుర్రకారు గుండెలను హీటెక్కించింది నభా నటేశ్‌! 


6. ఊటీ స్టోరీస్‌ అంటూ జాన్వీ ఓ వీడియో పంచుకున్నారు. 














































Updated Date - 2022-04-20T02:31:04+05:30 IST