ప్రేమలో పడ్డ మీనాక్షి.. వేడి సెగలలో అనూ!

ABN , First Publish Date - 2022-04-18T01:28:25+05:30 IST

సినీతారలు సోషల్‌ మీడియాలో సండే సందడి చేశారు. అనూ ఇమ్మాన్యుయేల్‌, అనన్యా, చాందిని, మీనాక్షి తదితరులు ఫొటోలతో అలరించారు. ఆ విశేషాలు మీకోసం...

ప్రేమలో పడ్డ మీనాక్షి.. వేడి సెగలలో అనూ!

సినీతారలు సోషల్‌ మీడియాలో సండే సందడి చేశారు. అనూ ఇమ్మాన్యుయేల్‌, అనన్యా, చాందిని, మీనాక్షి తదితరులు ఫొటోలతో అలరించారు. ఆ విశేషాలు మీకోసం... 


1. అను ఇమ్మాన్యుయేల్‌ హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు. ఇక్కడ చాల వేడిగా ఉందని ఆమె పేర్కొన్నారు. 


2. హీరో సిద్థార్థ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అదితీరావ్‌ హైదరీ.  వీరిద్దకూ కలిసి నటించిన ‘మహా సముద్రం’ చిత్రంలోని స్టిల్‌ను షేర్‌ చేశారు. 


3. తమిళ కమెడీయన్‌ వడివేలు, ప్రభుదేవా ఓ చోట చేరారు. ఆ ఆనందంలో వడివేలు ఓ పాటను ఆలపించారు. 


4. చీర కట్టుతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకొనేలా చేసింది తెలుగమ్మాయి అనన్యా నాగళ్ల. నా ఫొటో ‘‘పెయింటింగ్‌లా కనిపిస్తుంది’’ పేర్కొంది. 


5. పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూస్తు ప్రశాంతంగా ఫీలవుతున్నారు సారా అలీఖాన్‌. 


6. నేను ప్రేమలో పడ్డాను అంటున్నారు మీనాక్షిదీక్షిత్‌. ఇంతకీ ఎవరితో అనుకుంటున్నారా? తెలుపు రంగుతో ఆమె ప్రేమలో ఉన్నారట. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఫొటో పంచుకున్నారు.


7. తెలుగమ్మాయి చాందిని చౌదరి అందమైన ఫొటోను షేర్‌ చేసింది.


























































Updated Date - 2022-04-18T01:28:25+05:30 IST