సామ్‌ కసరత్తులు... బీస్ట్‌ బ్యూటీ మాటలు!

ABN , First Publish Date - 2022-04-17T01:02:05+05:30 IST

ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ సమంత జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. పూజాహెగ్డే, కీర్తి సురేశ్‌, కంగనా, పాయల్‌ రాజ్‌పుత్‌, ఊర్వశి, కృతి కర్భందా తదితరులు కొత్త ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

సామ్‌ కసరత్తులు... బీస్ట్‌ బ్యూటీ మాటలు!

ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ సమంత జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. పూజాహెగ్డే, కీర్తి సురేశ్‌, కంగనా, పాయల్‌ రాజ్‌పుత్‌, ఊర్వశి, కృతి కర్భందా తదితరులు కొత్త ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. 


‘జయమ్మ పంచాయతీ’ చిత్రం ట్రైలర్‌ను పవన్‌కల్యాణ్‌ విడుదల చేశారు. ఆ వీడియోను పోస్ట్‌ చేశారు.


బలమైన శరీరం, దృఢమైన మనస్సుతో 2022–23 తనకు శారీరకంగా మానసికంగా మరింత సవాల్‌ అంటున్నారు. 


బ్యూటీ అండ్‌ ద బీస్ట్‌ అని అందమైన ఫొటో షేర్‌ చేశారు పూజాహెగ్డే. 


ఆలియాభట్‌ మెహందీ వేడుక ఎలా జరిగిందో వివరించింది. 















































Updated Date - 2022-04-17T01:02:05+05:30 IST