Social media: అందాల భామలు.. చూడ ముచ్చటైన సొగసులు!

ABN , First Publish Date - 2022-04-12T03:24:43+05:30 IST

సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అలరించారు. తమ ఇష్టాయిష్టాలతోపాటు ఆసక్తికర విషయాలను, ఫొటోలు, వీడియోల రూపంలో షేర్‌ చేశారు.

Social media: అందాల భామలు.. చూడ ముచ్చటైన సొగసులు!



సినీ తారలు సోష్‌ మీడియా వేదికగా అలరించారు. తమ ఇష్టాయిష్టాలతోపాటు ఆసక్తికర విషయాలను, ఫొటోలు, వీడియోల రూపంలో షేర్‌ చేశారు. 


కెప్టెన్‌ తాన్య టేకాఫ్‌కు రెడీ అంటే తను నటించిన ‘రన్‌వే 34 చిత్రం గురించి తెలిపారు రకుల్‌. 


తన సోదరులు విష్ణు, మనోజ్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు మంచు లక్ష్మీ. వారిద్దరూ లేకుండా తన జీవితాన్ని ఊహించుకోవడమూ కష్టమేనని చెప్పారు. 


మండే మోటివేషన్‌ అంటూ హాట్‌ ఫొటోలకు ఫోజ్‌ ఇచ్చారు అదాశర్మ. 


నీలిరంగు దుస్తుల్లో తళుక్కున మెరిసింది నివేదా పేతురాజ్‌. 


వాణీ కపూర్‌ పిల్లితో లవ్‌లో పడిందట. ఆ పిల్లిని పరిచయం చేస్తూ లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’ అని సరదాగా రాసింది.


కృతి సనన్‌ తన ఫిట్‌నెస్‌ రహస్యాన్ని  బయటపెట్టింది.




















































Updated Date - 2022-04-12T03:24:43+05:30 IST