Social media: రకుల్‌ విహారం... హన్సిక.. దిశా అందాలు

ABN , First Publish Date - 2022-04-11T03:49:10+05:30 IST

సినిమా సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ విశేషాలు మీకోసం...

Social media: రకుల్‌ విహారం... హన్సిక.. దిశా అందాలు


సినిమా సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ విశేషాలు మీకోసం...


మెగాస్టార్‌ చిరంజీవి శ్రీరామనవమి వేడుకను ఘనంగా జరుపుకొన్నారు. పూజా మందిరంలో శ్రీరాముడికి అభిషేకం చేస్తున్న  వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. 


రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తన సోదరుడు అమన్‌తో కలిసి విహారానికి వెళ్లారు. 


హాట్‌ హాట్‌ ఫొటోలు షేర్‌ చేశారు దిశా పటానీ.


సండే సందడి అంటూ విష్ణుప్రియ. ‘గని’ సినిమాలోని పాటకు డ్యాన్‌ చేసింది. 


తన కొత్త చిత్రం ‘మ్యూజిక్‌ స్కూల్‌’ సెట్స్‌కు సంబంధించిన దృశ్యాల్ని శ్రియ పంచుకుంది. 


నివేదా పేతురాజ్‌.. విశాఖపట్నం బీచ్‌ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. 


మామిడికాయను పట్టుకుని ఫొటోకు పోజిచ్చింది పాయల్‌ రాజ్‌పుత్‌.
















































Updated Date - 2022-04-11T03:49:10+05:30 IST