Social look: రకుల్‌ లైఫ్‌ ప్రాబ్లమ్‌.. ఆ అందం దివి సొంతం!

ABN , First Publish Date - 2022-10-19T01:43:03+05:30 IST

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర విషయాలతోపాటు హాట్‌హాట్‌ ఫొటోలను షేర్‌ చేశారు. ‘హేయ్‌ సిరి.. వర్కవుట్స్‌ చేయకుండా స్లిమ్‌గా, హైట్‌గా ఎలా మారాలి’ అనే డైలాగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ చేసింది

Social look: రకుల్‌ లైఫ్‌ ప్రాబ్లమ్‌.. ఆ అందం దివి సొంతం!

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర విషయాలతోపాటు హాట్‌హాట్‌ ఫొటోలను షేర్‌ చేశారు. ‘హేయ్‌ సిరి.. వర్కవుట్స్‌ చేయకుండా స్లిమ్‌గా, హైట్‌గా ఎలా మారాలి’ అనే డైలాగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ చేసింది రకుల్‌ప్రీత్‌ సింగ్‌(rakul preeth singh). ‘లైఫ్‌ ప్రాబ్లమ్‌’ అని ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. 


‘చాలా చెప్పాలనుంది... అందుకే అన్నీ షర్ట్‌ మీద వేసుకొచ్చా’ అంటూ రకరకాల పేర్లు రాసున్న షర్ట్‌ ధరించారు కట్రీనాకైఫ్‌. (Katrina kaif)


నీ కన్నుల తడితో దద్దిన అందం.. నా కంటికి మాత్రమే సొంతం అంటోంది దివి. ప్రస్తుతం ఆమె ఇటలీలో విహరిస్తోంది. 


దీపావళి సందడి మొదలైంది అంటూ మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌ తన కొత్త ఫొటోలు షేర్‌ చేసింది. 


మోకాళ్లపై నడుస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నందినిరాయ్‌.


బ్లాక్‌ కలర్‌ డ్రెస్సులో సందడి చేసింది మేఘా ఆకాశ్‌. 














































Updated Date - 2022-10-19T01:43:03+05:30 IST