Social look: శోభిత పాల తెల్లదనం.. సముద్రంతో డేట్‌!

ABN , First Publish Date - 2022-09-26T02:27:28+05:30 IST

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సండే సందడి చేశారు. ‘డాటర్స్‌ డే’ సందర్భంగా తన గారాలపట్టీ సితారతో కలిసి దిగిన ఫొటో షేర్‌ చేశారు మహేశ్‌బాబు.

Social look: శోభిత పాల తెల్లదనం.. సముద్రంతో డేట్‌!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సండే సందడి (Social media)చేశారు. ‘డాటర్స్‌ డే’ సందర్భంగా తన గారాలపట్టీ సితారతో కలిసి దిగిన ఫొటో షేర్‌ చేశారు మహేశ్‌బాబు.


‘పొన్నియిన్‌ సెల్వన్‌–1’ సినిమా ప్రచారంలో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు ఐశ్వర్యారాయ్‌. 


పాల తెల్లదనం నిర్మాతో వచ్చింటి అంటోంది శోభితా దూళిపాల. 


ఇటీవల జరిగిన ఓ వేడకలో పాయల్‌ రాజ్‌పుత్‌ డ్యాన్స్‌ చేసింది. ఆ వీడియో పోస్ట్‌ ‘నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను’ అని వ్యాఖ్యానించింది.


తన బిడ్డ నితారాను ముద్దాడుతున్నారు జెనీలియా.


కపిల్‌శర్మ షోలో సందడి చేశారు తమన్నా భాటియా. 


సముద్రంతో డేట్‌ అంటూ ఓ ఫొటో షేర్‌ చేశారు మాళవిక మోహనన్‌. 


బ్లాక్‌ కాఫీ కావాలి అంటోంది సురభి.


చీరకట్టులో ముద్దొచ్చేలా కనిపిస్తున్నారు ఫరియా అబ్దుల్లా. 




















































Updated Date - 2022-09-26T02:27:28+05:30 IST