Social look: చీరకట్టులో ఈషా.. లయ సాహసాలు!
ABN , First Publish Date - 2022-09-06T05:30:00+05:30 IST
సినీతారలు సోషల్ మీడియాలో సందడి చేశారు. నా కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన క్షణాలు అంటూ తన కెమెరాలో బంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు సాయిపల్లవి.
సినీతారలు సోషల్ మీడియా(Social media)లో సందడి చేశారు. నా కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన క్షణాలు అంటూ తన కెమెరాలో బంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు సాయిపల్లవి. (Sai pallavi)
హోంటౌన్ ముంబైను చుట్టేస్తున్నారు పూజాహెగ్డే. ఆ ఫొటోలను అభిమానులకు షేర్ చేశారు. (Pooja hegde)
చీరకట్టులో అదరగొట్టే తరహా కెమెరాకు ఫోజ్ ఇచ్చింది ఈషా రెబ్బా. ఆ ఫొటోను పోస్ట్ చేసి ‘ప్రియతమా నీవచట కుశలమా’ పాట లిరిక్స్ రాశారు. (Esha rebba)
ఓ పాత ఫొటోను షేర్ చేశారు ఇలియాన.
ఐ యామ్ అన్‌స్టాపబుల్ అంటున్నారు.. ఆకాంక్షసింగ్.
స్కైడైవ్ చేస్తూ ఆకాశంలో సాహసాలు చేస్తున్నారు లయ.