Social look: ఒంపుల హన్సిక.. కొంటె చూపుల కీర్తి!

ABN , First Publish Date - 2022-09-05T05:03:12+05:30 IST

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సండే సందడి చేశారు. ఆసక్తికర విషయాలతోపాటు హాట్‌హాట్‌ ఫొటోలు షేర్‌ చేశారు. శ్రియ శరన్‌ తన బిడ్డతో ఆడుతున్న వీడియో పంచుకున్నారు.

Social look: ఒంపుల హన్సిక.. కొంటె చూపుల కీర్తి!

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సండే సందడి చేశారు. ఆసక్తికర విషయాలతోపాటు హాట్‌హాట్‌ ఫొటోలు షేర్‌ చేశారు. శ్రియ శరన్‌ తన బిడ్డతో ఆడుతున్న వీడియో పంచుకున్నారు. (Social look)


కొంటె చూపుతో ఆకట్టుకుంటున్నారు కీర్తి సురేశ్‌. (Keerthi suresh)


మీకు నచ్చింది చేయడం స్వేచ్ఛ.. మీరు చేసే పనిని ఇష్టపడడం ఆనందం అంటూ కొటేషన్స్‌ చెబుతున్నారు స్నేహ. (sneha)


హాయ్‌ అంటూ అభిమానులను పలకరించారు సోనల్‌ చౌహన్‌. (sonal chouhan)


‘నాచే నాచే’ అనే హిందీ  పాటకు స్టెప్పులేసి అలరించింది రాశీఖన్నా.


యాంకర్‌ సుమ కనకాల నటించిన ‘జయమ్మ పంచాయితీ’ సినిమా మలయాళంలోకి డబ్‌ అవుతోందని తెలియజేస్తూ డబ్బింగ్‌ చెబుతున్న వీడియో పోస్ట్‌ చేశారు. 


హ్యాపీ సండే అంటూ కొత్త వీడియోతో అలరించారు అనన్యా నాగళ్ల.


ఎక్స్‌పెక్టేషన్‌ వర్సెస్‌ రియాలిటీ అంటూ రకరకాల ఫోజులతో కనిపించారు ఆదాశర్మ. 


































Updated Date - 2022-09-05T05:03:12+05:30 IST