సినీ తారల సండే సందడి!

ABN , First Publish Date - 2022-03-07T02:58:25+05:30 IST

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. అందాల ఫొటోలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ విషయాలపై ఓ లుక్కేయండి. కీర్తి సురేశ్‌ సోషల్‌ మీడియాలో జోరు పెంచారు. తాజాగా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్‌ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ‘అరబిక్‌ కుతు’ పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు.

సినీ తారల సండే సందడి!

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. అందాల ఫొటోలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ విషయాలపై ఓ లుక్కేయండి.


కీర్తి సురేశ్‌ సోషల్‌ మీడియాలో జోరు పెంచారు. తాజాగా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్‌ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ‘అరబిక్‌ కుతు’ పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. 


బాలీవుడ్‌ అందాల తార జాన్వీ కపూర్‌ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సప్తగిరుల్లోని అందమైన లొకేషన్‌లలో ఫొటోలు దిగి ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. 


సన్‌షైన్‌ను ఆస్వాదిస్తున్నారు రాశీఖన్నా. 


బికినీలో అందాలు ఆరబోస్తూ దర్శనమిచ్చారు దిశా పటానీ. 


నేడు అల్లు అర్జున్‌ పెళ్లిరోజు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి, తన శ్రీమతి ేస్నహకు శుభాకాంక్షలు తెలిపారు. 


‘సండే మూడ్‌’ అంటూ తన ఫొటోని పంచుకుంది కాజల్‌ అగర్వాల్‌. ఇందులో ఆమె పుస్తకం పట్టుకుని కనిపించింది.


మై లవ్‌ అంటూ మెహరీన్‌ తన బెస్ట్‌ ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. 








































Updated Date - 2022-03-07T02:58:25+05:30 IST