Social media Talk : రియాలిటీ రకుల్‌... ఫేవరెట్‌ సీన్‌లో చరణ్‌!

ABN , First Publish Date - 2022-04-07T02:37:38+05:30 IST

సినీతారలు సోషల్ మీడియా వేదికగా సందడి చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ వర్సెస్‌ రియాలిటీ అంటూ షూటింగ్‌లో తీసిన రెండు స్టిల్స్‌ను పంచుకున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. నలుపు రంగంటే ఇష్టమని చెబుతూ కొత్త ఫొటోని షేర్‌ చేసింది ఆండ్రియా. ఇలా చాలామంది తారలు ఆసక్తికర విషయాలు షేర్‌ చేశారు

Social media Talk : రియాలిటీ రకుల్‌... ఫేవరెట్‌ సీన్‌లో చరణ్‌!

సినీతారలు సోషల్  మీడియా వేదికగా సందడి చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ వర్సెస్‌ రియాలిటీ అంటూ షూటింగ్‌లో తీసిన రెండు స్టిల్స్‌ను పంచుకున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. నలుపు రంగంటే ఇష్టమని చెబుతూ కొత్త ఫొటోని షేర్‌ చేసింది ఆండ్రియా. ఇలా చాలామంది తారలు ఆసక్తికర విషయాలు షేర్‌ చేశారు. 


1. ఫేవరెట్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌లో అంటూ రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఓ ఫొటో షేర్‌ చేశారు. 


2. మలయాళ తార మాళవిక మోహనన్‌కు జంతువులంటే చాలా ఇష్టమట. ఇప్పటికీ వాళ్లమ్మ వాటి బొమ్మలను కొనిస్తారట. ఆ ఫొటోలు షేర్‌ చేసి తన ఆనందంగాన్ని పంచుకున్నారు. 


3. జస్ట్‌ ఫర్‌ జాయ్‌ అంటూ ఓ డాన్స్‌ వీడియో షేర్‌ చేశారు వరలక్ష్మి శరత్‌కుమార్‌. 


4. బికినీతో దర్శనమిచ్చారు త్రిధా చౌదరి



















































Updated Date - 2022-04-07T02:37:38+05:30 IST