మాస్‌ని క్లాస్‌ని మెప్పించేలా...

ABN , First Publish Date - 2022-07-04T07:09:42+05:30 IST

తొంభైల నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మా నాన్న నక్సలైట్‌’. పి. సునీల్‌కుమార్‌ రెడ్డి దర్శకత్వంలో...

మాస్‌ని క్లాస్‌ని మెప్పించేలా...

తొంభైల నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మా నాన్న నక్సలైట్‌’. పి. సునీల్‌కుమార్‌ రెడ్డి దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాస్‌ నిర్మించారు. ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ చిత్రంలో కీలకమైన కొండరుద్ర సీతారామయ్య అనే  పాత్రను రఘు కుంచె  పోషించారు. కృష్ణ బూరుగుల, రేఖ నిరోషా జంటగా నటించారు. మాస్‌ ప్రేక్షకులతో పాటు క్లాస్‌ని కూడా అలరించే అన్ని హంగులతో రూపుదిద్దుకున్న చిత్రమిది, తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో చూపించామని దర్శక నిర్మాతలు చెప్పారు. 


Updated Date - 2022-07-04T07:09:42+05:30 IST