Cine hero: పెళ్ళి చేసుకోమని టార్చర్ చేయొద్దు

ABN , First Publish Date - 2022-09-04T16:34:30+05:30 IST

తల్లిదండ్రులకు మోస్ట్‌ బ్యాచిలర్‌ హీరో శింబు(Hero Shimbu) అలియాస్‌ టీఆర్‌ సిలంబరసన్‌ దయచేసి.. పిల్లలను పెళ్ళి చేసుకోవాలని మాత్రం

Cine hero: పెళ్ళి చేసుకోమని టార్చర్ చేయొద్దు

                            - తల్లిదండ్రులకు హీరో శింబు వినతి


అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 3: తల్లిదండ్రులకు మోస్ట్‌ బ్యాచిలర్‌ హీరో శింబు(Hero Shimbu) అలియాస్‌ టీఆర్‌ సిలంబరసన్‌ దయచేసి.. పిల్లలను పెళ్ళి చేసుకోవాలని మాత్రం ఒత్తిడి చేయొద్దని ఒక విన్నపం చేశారు. అర్థంలేని వివాహాలు చేయడం వల్ల పలువురి జీవితాలు సమస్యల సుడిగుండంగా మారాయన్నారు. మనపైన ఒకరున్నారు. సరైన సమయంలో ఆయనే అన్ని సరిచేస్తారని, అలాఅని మన తల్లిదండ్రులను వదిలిపెట్టరాదని ఆయన తన అభిమానులకు విఙ్ఞప్తి చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ‘వెందు తణిందదు కాడు’ చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుకలో శింబు ఈ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-09-04T16:34:30+05:30 IST