‘చెన్నై చిత్ర సంత’ ప్రారంభం

Twitter IconWatsapp IconFacebook Icon

చెన్నై, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఆళ్వారుపేట, టీటీకే రోడ్డు(TTK Road)లో వున్న శంకరాహాలులో ‘చెన్నై చిత్ర సంత’ పేరిట ప్రత్యేక చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైంది. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రదర్శన ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగనుందని నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు వైవిధ్యభరితంగా రూపొందించిన బ్లాక్‌ అండ్‌ వైట్‌, వర్ణ చిత్రాలను ప్రదర్శనకు వుంచారు.  కాన్వాస్‏పై ఆయిల్‌ కలర్‌ బుద్ధుని చిత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.