ప్యాంటుకి జిప్ పెట్టకుండా ఫోటోలు.. బిగ్‌బాస్ బ్యూటీపై ట్రోలింగ్

ABN , First Publish Date - 2022-01-11T21:56:33+05:30 IST

హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీతో పాపులారిటీ సాధించిన బ్యూటీ ఉర్ఫీ జావేద్...

ప్యాంటుకి జిప్ పెట్టకుండా ఫోటోలు.. బిగ్‌బాస్ బ్యూటీపై ట్రోలింగ్

హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీతో పాపులారిటీ సాధించిన బ్యూటీ ఉర్ఫీ జావేద్. అనంతరం కూడా తన విచిత్రమైన ఫ్యాషన్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఈ భామ. అయితే ఎక్కువ సార్లు నెటిజన్ల నుంచి ట్రోలింగ్‌కి గురవుతూ ఉంటుంది. తాజాగా మరోమారు విమర్శల పాలైంది ఈ నటి.


తాజాగా కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది ఉర్ఫీ. వాటికి.. ‘ఏ కారణం లేకుండా ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నానం’టూ క్యాప్షన్ పెట్టింది. అందులో పింక్ క్రాప్ టాప్‌తో పాటు ఖాకీ కలర్ ప్యాంటు వేసుకుంది. అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ ప్యాంటుకి జిప్ పెట్టలేదు ఈ భామ. దీంతో ట్రోలర్స్ రెచ్చిపోయి అసభ్యకరమైన కామెంట్స్ పెట్టారు.



Updated Date - 2022-01-11T21:56:33+05:30 IST