డ్రెస్ వేసుకుంటూ బిగ్‌బాస్ ఫేమ్ ఉర్ఫీ వీడియో.. ఏం చూపిస్తున్నావంటూ ట్రోలింగ్

ABN , First Publish Date - 2021-12-13T17:17:32+05:30 IST

ఇటీవల ‘బిగ్‌బాస్’ ఫేమ్ ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అందులోనూ విచిత్రమైన ఫ్యాషన్ సెన్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ..

డ్రెస్ వేసుకుంటూ బిగ్‌బాస్ ఫేమ్ ఉర్ఫీ వీడియో.. ఏం చూపిస్తున్నావంటూ ట్రోలింగ్

ఇటీవల ‘బిగ్‌బాస్’ ఫేమ్ ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అందులోనూ విచిత్రమైన ఫ్యాషన్ సెన్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ.. ఎక్కువగా ట్రోలింగ్‌కి గురవుతోంది. తాజాగా మరోసారి ఈ బ్యూటీని ట్రోలింగ్‌ చేశారు నెటిజన్లు.


ప్రస్తుతం ఉర్ఫీ గోవాలో ఎంజాయ్ చేస్తోంది. ఈ ట్రిప్‌ సందర్భంగా బోల్డ్ పిక్స్‌ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేసింది ఈ బ్యూటీ. అందులో ఫ్యాంట్‌కి బటన్ పెట్టుకుంటూ.. బ్రా వేసుకుంది. దీనికి గోవాలోని లోకల్ మార్కెట్‌లో కొన్న ఈ డ్రెస్ ఎంతో బావుందంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ బోల్డ్ వీడియో గురించి ట్రోల్ చేశారు నెటిజన్లు.


అందులో.. ‘ఫ్యాషన్‌గా ఉండొచ్చుగానీ ఇది మరి చిరాకుగా ఉంద’ని కొందరూ.. ‘ఏ చూపిస్తున్నావ‌’ని మరికొందరూ కామెంట్స్ పెట్టారు. మరి అసహ్యంగా ఉన్నావంటూ ట్రోల్ చేశారు నెటిజన్లు.



Updated Date - 2021-12-13T17:17:32+05:30 IST