స్ర్తీ శక్తిని చాటే.. ‘భారత్‌ కీ నారీ’

ABN , First Publish Date - 2022-08-17T07:05:10+05:30 IST

నజీరుద్దీన్‌, సీతా మహాలక్ష్మి జంటగా నటిస్తున్న చిత్రం ‘భారత్‌ కీ నారీ’. డి.ఎస్‌.రాథోడ్‌ దర్శకుడు. ..

స్ర్తీ శక్తిని చాటే.. ‘భారత్‌ కీ నారీ’

నజీరుద్దీన్‌, సీతా మహాలక్ష్మి జంటగా నటిస్తున్న చిత్రం ‘భారత్‌ కీ నారీ’. డి.ఎస్‌.రాథోడ్‌ దర్శకుడు. ఎం.డీ.నమీర్‌ ఉద్దీన్‌ నిర్మాత. మంగళవారం హైదరాబాద్‌లో మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ దేశం కోసం సరిహద్దులో ఉన్న సైనికులు మాత్రమే కాదు, వాళ్ల భార్యలు కూడా ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. వాళ్ల కథలు చెప్పే సినిమా ఇది. స్ర్తీ శక్తి ఎలాంటిదో ఈ సినిమాతో చెబుతున్నాం’’ అన్నారు. 

Updated Date - 2022-08-17T07:05:10+05:30 IST