Bandla Ganesh: త్రివిక్రమ్ ని తిట్టిన మాట నిజమే: బండ్ల గణేష్

Twitter IconWatsapp IconFacebook Icon
Bandla Ganesh: త్రివిక్రమ్ ని తిట్టిన మాట నిజమే: బండ్ల గణేష్

బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి వార్తల్లోకి (in the news) ఎక్కాడు. ఈసారి కూడా వివాదాస్పదమయిన వ్యాఖ్యలతోటీ (Controversial comments) మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు. అప్పట్లో బండ్ల గణేష్ (Bandla Ganesh) త్రివిక్రమ్ శ్రీనివాస్ (Based on Trivikram Srinivas) ని తిట్టిన ఆడియో (Bandla audio) బయటకి వచ్చింది కదా అప్పట్లో బండ్ల గణేష్ ఆ గొంతు (audio voice) తనది కాదు అన్నాడు. మరి ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ (Youtube Channel) ఇంటర్వ్యూ లో ఆ గొంతు (Voice is mine) తనదే అన్నాడు. మరి ఎందుకు తిట్టావ్ అని అడిగితే, మనిషన్నాకా కోపం రాదా అని అడిగాడు బండ్ల. భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా సమయంలో బండ్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఫోన్ (Phone) లో తిడుతూ వున్న ఆడియో ఒకటి వైరల్ అయింది. మొదట్లో బండ్ల అది తనది కాదని అన్నాడు, కానీ ఇప్పుడు త్రివిక్రమ్ ని తిట్టిన మాట వాస్తవమే (It is true) అని, అతనికి 'సారీ' కూడా చెప్పానని ఇంటర్వ్యూ లో చెప్పాడు. అసలు బండ్ల రెండు నాలుకలతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ వార్తల్లో ఉండడానికే అన్నట్టు మాట్లాడుతున్నాడు.

Bandla Ganesh: త్రివిక్రమ్ ని తిట్టిన మాట నిజమే: బండ్ల గణేష్

మొన్నటికి మొన్న ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఓడిపోయాడు. కొంతమంది నిర్మాతలు తన ఇంటర్వ్యూ రాకుండా మీడియా వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారని, నిర్మాతలను విమర్శించాడు. మళ్ళీ ఇదిగో ఇప్పుడు త్రివిక్రమ్ ని తిట్టిన మాట నిజమే అని ఒప్పుకున్నాడు. అసలు బండ్ల ఎందుకు ఇంత లూజ్ గా మాట్లాడుతున్నాడు అని పరిశ్రమలో కొందరు విమర్శిస్తున్నారు కూడా. తన దేవుడు పవన్ కళ్యాణ్ (My god is Pawan Kalyan) అని చెపుతూనే త్రివిక్రమ్ ని తిడితే, మరి పవన్ కళ్యాణ్ బండ్ల కి అవకాశం ఇస్తాడా అని కూడా ఒక నిర్మాత వ్యాఖ్యానించాడు. ఏమయినా బండ్ల గణేష్ తన మాటలను కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడితే అతనికే మంచిదేమో అని అంటున్నారు . వివాదాల జోలికి పోకుండా కొన్నాళ్ల పాటు నిశ్శబ్దంగా ఉంటే మంచిది అని పరిశ్రమలో పెద్దలు అంటున్నారు. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.