నటి షాలిని పేరుతో నకిలీ ట్విటర్‌ ఖాతా

ABN , First Publish Date - 2022-02-04T02:19:16+05:30 IST

ప్రముఖ హీరో అజిత్‌ కుమార్‌ సతీమణి షాలిని పేరుతో నకిలీ ట్విటర్‌ అకౌంట్‌ను కొందరు క్రియేట్‌ చేశారు. మిస్సెస్‌ షాలిని అజిత్‌కుమార్‌ పేరుతో క్రియేట్‌ చేసిన ఈ ఖాతాను అజిత్‌ కుమార్‌ కార్యాలయ సిబ్బంది గుర్తించి నెటిజన్లను

నటి షాలిని పేరుతో నకిలీ ట్విటర్‌ ఖాతా

ప్రముఖ హీరో అజిత్‌ కుమార్‌ సతీమణి షాలిని పేరుతో నకిలీ ట్విటర్‌ అకౌంట్‌ను కొందరు క్రియేట్‌ చేశారు. మిస్సెస్‌ షాలిని అజిత్‌కుమార్‌ పేరుతో క్రియేట్‌ చేసిన ఈ ఖాతాను అజిత్‌ కుమార్‌ కార్యాలయ సిబ్బంది గుర్తించి నెటిజన్లను అలెర్ట్‌ చేశారు. షాలినికి ఎలాంటి సోషల్‌ మీడియా ఖాతా లేదని హీరో అజిత్‌ కుమార్‌ వ్యక్తిగత పీఆర్వో స్పష్టం చేశారు. అజిత్ కుమార్ కూడా ఇటీవల తనకు ఎటువంటి సోషల్ మీడియా ఖాతాలు లేవని ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-02-04T02:19:16+05:30 IST