4 రోజులు.. 96 గంటలు!

ABN , First Publish Date - 2022-07-03T09:31:32+05:30 IST

మార్వెల్‌ స్టూడియోస్‌ రూపొందించిన ‘థోర్‌’.. లవ్‌, థండర్‌ చిత్రం అమెరికాలో కంటే ఒక రోజు ముందుగా అంటే ఈ నెల ఏడున మనదేశంలో విడుదల కానుంది.

4 రోజులు.. 96 గంటలు!

మార్వెల్‌ స్టూడియోస్‌ రూపొందించిన ‘థోర్‌’.. లవ్‌, థండర్‌ చిత్రం అమెరికాలో కంటే ఒక రోజు ముందుగా అంటే ఈ నెల ఏడున మనదేశంలో విడుదల కానుంది. ఇంగ్లిషుతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే జులై ఏడు నుండి ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో  నాలుగు రోజుల పాటు వరుసగా 96 గంటలపాటు ఈ చిత్ర ప్రదర్శనలు జరుగుతుండడం విశేషం. ఆస్కార్‌ విజేత తైకా వెయిటీటీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అకా క్రిస్‌ హేమ్స్‌ వర్త్‌తో  పాటు టెస్సా థాంప్సన్‌, నటాలి పోర్ట్‌మన్‌, క్రిస్టియన్‌ బేల్‌ తదితరులు నటించారు. 

Updated Date - 2022-07-03T09:31:32+05:30 IST