బైకర్ నుంచి ‘జిద్దీ జిద్దీ’ సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Mar 06 , 2026 | 07:25 PM
శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బైకర్’ (Biker). అభిలాష్‌రెడ్డి దర్శకుడు. మొదటి భారతీయ మోటోక్రాస్ రేసింగ్ సినిమా ఇది. ఏప్రిల్ 3న సినిమా విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం రెండో లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది. ‘జిద్దీ జిద్దీ’ (Ziddi Ziddi Lyrical Song) అంటూ సాగే ఈ పాట ఇన్స్పైరింగ్ గా ఉంది. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. ఆయనే ఈ పాట పాడారు.
Updated at - Mar 06 , 2026 | 08:33 PM