లెనిన్: ‘ఎట్టా ఎట్టా’ అంటూ ఇరగదీశారు..

ABN, Publish Date - Apr 16 , 2026 | 05:09 PM

అఖిల్‌ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్‌’(Lenin). కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం ఈ సినిమా నుంచి ‘ఎట్టా ఎట్టా’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. తమన్‌ సంగీతంలో భాస్కరభట్ల సాహిత్యం అందించారు.  శ్రీకృష్ణ ఆలపించారు. అఖిల్‌- భాగ్యశ్రీ డాన్స్ తో అక్కట్టుకున్నారు. నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను జూన్ 26న విడుదల చేయనున్నారు. 

Updated at - Apr 16 , 2026 | 05:46 PM