ప్రపంచ సినిమా సమాహారం: ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Mar 29 , 2026 | 12:28 PM
ప్రపంచ సినిమా విశేషాల సమాహారం ర్యాపిడ్ చిత్రం... హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ రంగాలలోని సినిమా ముచ్చట్లను షార్ట్ అండ్ సింపుల్ గా ఈ ప్రత్యేక బులిటెన్ లో చూసేయొచ్చు.
ఈ వార్తా కదంబంలో నాగార్జున వందవ చిత్ర నాయిక, రిషబ్ అన్ ఫాలో చేసిన హీరోయిన్, అనిరుధ్ పెళ్ళిపై వస్తున్న రూమర్స్, ఫేసెస్ ఆఫ్ 'కారా', హృతిక్ ప్రియురాలి అనారోగ్యం తదితర వివరాలను తెలుసుకోవచ్చు.
Updated at - Mar 29 , 2026 | 12:29 PM