వాలెంటైన్స్ డే 'వాట్స్ అప్ నరేష్’ రెండో గ్లింప్స్ రిలీజ్
ABN, Publish Date - Feb 15 , 2026 | 03:03 PM
‘బలగం’ ఫేమ్ కావ్య కళ్యాణ్‌రామ్..'కొత్తపోరడు’ ఫేమ్ అన్వేష్ మైఖేల్ జంటగా ‘వాట్స్ అప్ నరేష్’ అనే చిత్రం రాబోతోంది. సివివి సినిమా బ్యానర్ మీద భాగ్యలక్ష్మీ చింత నిర్మించిన ఈ చిత్రానికి సివి విశాల్ దర్శకత్వం వహించారు. యూత్ ఫుల్, లవ్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను ఇటీవలె విడుదల చేయగా, వాలెంటైన్స్ డే సందర్భంగా రెండో గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ఆసక్తికరంగా సాగిన ఈ గ్లింప్స్ ను మీరు చూడండి.
Updated at - Feb 15 , 2026 | 03:03 PM