ఆకట్టుకుంటున్న 'ది వరల్డ్‌ ఆఫ్‌ బరి'

ABN, Publish Date - Mar 28 , 2026 | 04:13 PM

వరుణ్ తేజ్‌ హీరోగా యదు వంశీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బరి’ (Bhari). నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది. ఈ నేపథ్యంలో ‘ది వరల్డ్‌ ఆఫ్‌ బరి’ (The World Of Bhari) పేరుతో చిత్ర బృందం ఓ  వీడియోను పంచుకుంది. ‘పండుగాడు బరిలోకి దిగాలంటే బీరు.. బిర్యానీ.. డబ్బే కాదు.. అవతల వాళ్లకు కూడా దమ్ము ఉండాలి’ అనే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది

Updated at - Mar 28 , 2026 | 04:37 PM