ఉస్తాద్ భగత్‌సింగ్ ట్రైలర్ : ఇచ్చిపడేసే గోత్రం..ఇరగదీసే నక్షత్రం
ABN, Publish Date - Mar 14 , 2026 | 06:36 PM
పవన్‌కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ట్రైలర్ వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. పవన్ కల్యాణ్ చరిష్మా, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించేలా ఉంది. మీరు చూసేయండి
Updated at - Mar 14 , 2026 | 06:57 PM