Trisha: ప్రీతిగా త్రిష.. లుక్ అదిరింది
ABN, Publish Date - May 01 , 2026 | 06:15 PM
సూర్య (Suriya) కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా ‘కరుప్పు’ (Karuppu). ఆర్జే బాలాజీ దర్శకుడు. త్రిష హీరోయిన్. తెలుగులో ‘వీరభద్రుడు’గా రాబోతుంది. మే 14న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో త్రిష.. పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఓ వీడియో విడుదల చేశారు.
Updated at - May 01 , 2026 | 06:17 PM