Thella Kaagitham: తెలిసీ తెలియని వయసులో చేసే తప్పు...
ABN, Publish Date - Sep 22 , 2026 | 07:26 PM
హర్ష్ రోషన్ (Harsh Roshan), నక్షత్ర జంటగా నటించిన ‘తెల్ల కాగితం’ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
హర్ష్ రోషన్ (Harsh Roshan), నక్షత్ర జంటగా నటించిన చిత్రం ‘తెల్ల కాగితం’ (Thellakaagitham). అజయ్, దీపక్ కీలక పాత్రలు పోషించారు. రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. హుషారుగా సాగిన ఈ ట్రైలర్ ను మీరూ చూడండి.
Updated at - Sep 22 , 2026 | 07:34 PM