Eetha Movie: ప్రసవం తర్వాత గజ్జెకట్టిన నాయిక!

ABN, Publish Date - Nov 18 , 2026 | 04:57 PM

శ్రద్ధాకపూర్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన జానపద గాయని 'ఈఠా' చిత్రం నుంచి 'జీ జీ రే జీ' తొలి పాట విడుదలైంది. అజయ్‌ అతుల్ సంగీతం అందించగా, శ్రేయాఘోషల్‌ ఆలపించారు.

శ్రద్ధాకపూర్‌ టైటిల్‌ రోల్‌ ప్లే చేసిన జానపద గాయని 'ఈఠా' చిత్రం నుంచి తొలిగీతం విడుదలైంది. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో మడాక్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించింది. 'జీ జీ రే జీ' అంటూ సాగే ఈ పాటకు అజయ్‌ అతుల్ స్వరాలు సమకూర్చగా, శ్రేయాఘోషల్‌ పాడారు. అమితాబ్ భట్టాచార్య దీనిని రాశారు. ప్రసవానంతరం కాలికి గజ్జకట్టి నాయిక నృత్యం చేసే సందర్భంలో ఈ పాట సినిమాలో వస్తుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

దుల్కర్ సల్మాన్‌కు.. తెలుగులో అసలైన అగ్నిపరీక్ష!

నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్.. 15 ఏళ్ల తర్వాత చైతూ, సుకుమార్ కాంబో మ్యాజిక్ చేస్తుందా?

హీరోయిన్ల బాక్సాఫీస్ వార్.. కల్యాణి రికార్డును రష్మిక బ్రేక్ చేస్తుందా?

Updated at - Nov 18 , 2026 | 05:09 PM