Rapid Chitram: సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్‌ చిత్రం

ABN, Publish Date - Jun 19 , 2026 | 09:47 AM

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ‘నాగబంధం’ టీమ్ నిర్వహిస్తున్న స్వామివారి రథయాత్ర ఏపీలో అంగరంగ వైభవంగా సాగింది. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా విజువల్ వండర్ ‘హనుమాన్’ త్రీడీ హంగులతో జూన్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. హర్షిత్ రెడ్డి హీరోగా శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందించిన ‘దీవానా’ విడుదల తేదీ మారింది. జూన్ 19న రావాల్సి ఈ చిత్రం నిర్మాత అల్లు అరవింద్ సలహా మేరకు వాయిదా పడింది. సంజయ్ దత్ నిర్మించనున్న ‘ఖల్ నాయక్ రిటర్న్స్’లో ‘చోలీ కే పీచే’ సాంగ్‌ను రీమిక్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను అప్రోచ్ అవ్వగా... మాధురి క్రేజ్‌ను రీప్లేస్ చేయడం ఇష్టం లేక ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లుగా టాక్... ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

డిప్యూటీ సీఎంగా లారెన్స్.. అభిమానులతో జాగ్రత్త!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ రేర్ ఫీట్.. గ్లోబల్ రేంజ్ అంటే ఇది!

వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి సినిమాకు క్లాప్ ఎవరు కొట్టారంటే

Updated at - Jun 19 , 2026 | 09:47 AM