Maya lady: ఆసక్తికరంగా 'మాయలేడీ' టీజర్

ABN, Publish Date - Sep 17 , 2026 | 01:01 PM

రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న 'మాయలేడి' సినిమా టీజర్ ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు.

రాకేష్ వర్రే  హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం 'మాయలేడి'. గతంలో ఇదే బ్యానర్ పై 'ఎవరికీ చెప్పొద్దు', 'పేకమేడలు' వంటి చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు "మాయలేడి"తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రశంకర్ దర్శకుడు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్లో  ఈ  సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. గురువారం మేకర్స్ 'మాయలేడి' టీజర్ రిలీజ్ చేశారు. 

Updated at - Sep 17 , 2026 | 01:10 PM