Purushaha Trailer: బ్రహ్మచారి భర్తగా మారాలనుకుంటే..
ABN, Publish Date - May 19 , 2026 | 04:53 PM
పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కానున్న చిత్రం ‘పురుష:’. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రమిది.
పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కానున్న చిత్రం ‘పురుష:’. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రమిది. వీరు వులవల దర్శకత్వం వహించారు. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. మే 22న రిలీజ్ చేయబోతోన్నారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ న మేకర్స్ విడుదల చేశారు ‘బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తరువాత జీవితం యుద్ధభూమిలా మారుతుంది’ అని వెన్నెల కిషోర్ డైలాగ్‌తో ఆద్యంతం అలరించేలా ఉంది. మీరు ఈ ట్రైలర్ పై ఓ లుక్ వేయండి..
Updated at - May 19 , 2026 | 04:59 PM