Niharika konidela: ‘సింగ్ గీతం’.. కల్కి సెట్ లో నాగి ఏదో ప్లాన్ చేసాడు
ABN, Publish Date - Jun 02 , 2026 | 06:41 PM
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన చిత్రం ‘సింగ్ గీతం’. చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వినూత్నంగా ప్లాన్ చేశారు.
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన చిత్రం ‘సింగ్ గీతం’. జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వినూత్నంగా ప్లాన్ చేశారు. కల్కి సినిమా సెట్లో నాగ్ అశ్విన్ ని కలవడానికి కొణిదెల నిహారిక వచ్చారు. అక్కడే ఉన్న ‘సింగ్ గీతం’ టీమ్ నిహారికకు ఝలక్ ఇచ్చారు. వారు చేసిన సరదా పనులు నవ్వులు పూయించాయి. అక్కడ అంత అయోమయంగా ఉండటంతో నిహారిక డిఫరెంట్ రియాక్షన్స్ ఇచ్చారు.. ఈ వీడియో మీరు చూసేయండి.
Updated at - Jun 02 , 2026 | 07:27 PM