Lavanya Tripathi: ఆకట్టుకుంటోన్న ‘సతీ లీలావతి’ ట్రైలర్

ABN, Publish Date - May 02 , 2026 | 01:08 PM

లావణ్య త్రిపాఠి, దేవ్‌ మోహన్‌ ప్రధానపాత్రల్లో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం ట్రైలర్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు

లావణ్య త్రిపాఠి, దేవ్‌ మోహన్‌ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ఈ సినిమా ట్రైలర్ ను రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ ను మీరు చూసేయండి.  


'ట్రైలర్ వేడుకలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ' కామన్ మ్యాన్ కు, మెగా ఫ్యామిలికి తేడా ఏమి లేదు. ఇంట్లో అంతా సింపుల్ గా ఉంటారు. కుటుంబంలో అందరు డౌన్ టు ఎర్త్ పర్సన్సే. మా మధ్య కూడా అన్నీ ఫ్యామీలీస్ లో ఉండే ఆపాయ్యతలు , మాటలు ఉంటాయి. ప్రత్యేకంగా ఏవి ఉండవు. వరుణ్ తేజ్ మంచి భర్త, మంచి తండ్రి. ఆయన నాకు దొరకడం నా అదృష్టం' అని అన్నారు, 

Updated at - May 02 , 2026 | 02:03 PM