Husharu Pittalu: బాయ్స్ టచ్ అయితే సర్రుమంటుందంత కదా!
ABN, Publish Date - Aug 10 , 2026 | 12:51 PM
అన్షు, వాసవి గణేశన్ జంటగా రూపొందుతున్న హుషార్ పిట్టలు’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
అన్షు, వాసవి గణేశన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘హుషార్ పిట్టలు’. బిక్షు దర్శకత్వంలో వెంకట్ యాదవ్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. 'మెచ్యూర్ అయినా తర్వాత గర్ల్స్ కి బాయ్స్ టచ్ అయితే సర్రుమంటుందంత కదా' అని హీరోయిన్ చెప్పే డైలాగ్స్ యువతను ఆకట్టుకునేలా, ‘ఏ ప్రేమ కావాలి.. కన్నవాళ్లదా.. ప్రేమించిన వాళ్లదా..’ అనే డైలాగులు యూత్ ను ఆలోచింపజేసేలా ఉన్నాయి.
Updated at - Aug 10 , 2026 | 12:51 PM