Ranabaali: ఏందయ్య సామీ ఫుల్‌సాంగ్‌

ABN, Publish Date - Sep 22 , 2026 | 03:23 PM

‘రణబాలి’ చిత్రం నుంచి ఆరు నెలల క్రితం వచ్చిన ‘ఏందయ్య సామీ’  ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే.

‘రణబాలి’ చిత్రం నుంచి ఆరు నెలల క్రితం వచ్చిన ‘ఏందయ్య సామీ’  ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. గ్రామీణ నేటివిటీ కనిపిస్తూనే.. మరోవైపు ప్రేమ, అనుబంధం, భావోద్వేగాలను కలగలిపిన విధానం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచారంలో భాగంగా  పూర్తి పాటను విడుదల చేశారు మేకర్స్.   సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ సాంగ్ సినిమా లో ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. 

Updated at - Sep 22 , 2026 | 10:14 PM