Deewana Trailer: చచ్చేంత ప్రేమ లేకపోతే అది లవ్వే కాదు..

ABN, Publish Date - Jun 11 , 2026 | 02:42 PM

‘చచ్చేంత ప్రేమ లేకపోతే అది లవ్వే కాదు’, ‘ఎంతగొప్ప లవ్‌స్టోరీ అయినా..వన్‌సైడ్ లవ్‌తోనే మొదలవుతుంది’ అంటున్నారు హర్షిత్‌, స్మేహ.

‘చచ్చేంత ప్రేమ లేకపోతే అది లవ్వే కాదు’, ‘ఎంతగొప్ప లవ్‌స్టోరీ అయినా.. వన్‌సైడ్ లవ్‌తోనే మొదలవుతుంది’ అంటున్నారు హర్షిత్‌, స్మేహ. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘దీవాన’ (Deewana). శ్రీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్‌ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం మేకర్స్ ట్రైలర్‌ను  విడుదల చేశారు. 'చచ్చేంత ప్రేమ లేకపోతే అది లవ్వే కాదు' అనే డైలాగులు యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి 

Updated at - Jun 11 , 2026 | 02:49 PM