ఆమె కల.. అతడి నమ్మకం.. ఇది వారిద్దరి ప్రయాణం

ABN, Publish Date - Oct 17 , 2026 | 12:32 PM

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara). సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయం అవుతున్నారు. నవంబర్‌ 20న ఈ చిత్రం విడుదల కానుంది.  ‘ఆమె కల.. అతడి నమ్మకం.. ఇది వారిద్దరి ప్రయాణం’ అనే క్యాప్షన్‌తో  శనివారం ఈ సినిమా  టీజర్‌ను మేకర్స్  విడుదల చేశారు. దీనిపై మీరు ఒక లుక్ వేయండి.. 

Updated at - Oct 17 , 2026 | 12:40 PM