ఆసక్తి కరంగా ‘ది కేరళ స్టోరీ 2’ ట్రైలర్
ABN, Publish Date - Feb 17 , 2026 | 04:23 PM
'ది కేరళ స్టోరీ' ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘ది కేరళ స్టోరీ 2’ (The Kerala Story 2) రాబోతోంది. ఉల్కా గుప్త, అదితి భాటియా, ఐశ్వర్య ఓఝా నాయికలు కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకుడు. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను మంగళవారం విడుదల చేశారు.
Updated at - Feb 17 , 2026 | 04:24 PM